Home South Zone Telangana అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో  భారత్ ఘనా విజయం..

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో  భారత్ ఘనా విజయం..

0

భారత జట్టు ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. శుక్రవారం ఇంగ్లాండ్‌పై భారత జట్టు 100 పరుగుల భారీ విజయాన్ని సాధించింది.
భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు వైభవ్ సూర్య వంశీ…

NO COMMENTS

Exit mobile version