Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లి: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం- ఎస్పీ.

మదనపల్లి: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం- ఎస్పీ.

మదనపల్లిలోని మిట్స్ (MITS) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో జిల్లా పోలీస్ శాఖ, యాజమాన్యం సంయుక్తంగా ‘సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్’ 3కే అవగాహన రన్‌ను శనివారం నిర్వహించాయి.

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ రన్‌ను ప్రారంభించారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వారు చదువు, క్రీడలు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డ్రగ్స్ విక్రయాలపై సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments