Home South Zone Andhra Pradesh వరుసగా ప్రముఖుల జన్మదిన సంబరాలు

వరుసగా ప్రముఖుల జన్మదిన సంబరాలు

0

విశాఖ దక్షిణ నియోజక వర్గం ఎంఎల్ఏ కు జన్మ దినోత్సవాలు  జరుగు తున్నాయి ఏవి యన్  కాలేజీ పరిధి లో గల రె ల్లి వీధి 37 వార్డు ప్రజలు  వంశీ కృష్ణ శ్రీని వాస్ గారి జన్మ దిన ఉత్సవాలు . పండుగ లాగా జరుపు కొన్నారు .ఎంఎల్ఏ గారికి పలువురు  సన్మా నా లు చేసి శుభా కాంక్షలు తెలిపారు. 37 వార్డు జనసేనా పార్టీ అధ్యక్షుడు గరికన రవి ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యక్రమానికి  నాయకులు యల్లా జి. మహేష్ .చిన బాబు పాల్గొన్నారు. అనంతరం ఆటో డ్రైవర్ లకు . చొక్కాలు 100మందికి. మహిళలకు 150 మందికి చీరలు పంచపెట్టారు.

NO COMMENTS

Exit mobile version