ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (వి ఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త అధికారి ( కలెక్టర్) గారిని కలిసి తమ సమస్యలను విన్న వించారు . విఆర్ఓ. రికార్డు అసిస్టెంట్. అటెండర్. నైట్ వాచ్ మెన్. పోస్టు లను అర్హత ఉన్న వి ఆర్ ఏ ల కు పదోన్నతి కల్పించి. భర్తీ చేయాలని అనకా పల్లి . ఏ ఎస్ ఆర్. విశాఖ జిల్లాలకు చెందిన సుమారు వంద మంది వి ఆర్ ఏ లు వచ్చారు.
జిల్లా సమన్వయ కర్త గారు మాట్లాడుతూ మీరు ఇచ్చిన విజ్ఞప్తులు రాష్ర్ట అధికారులకు తెలియ జేస్తా నని చెప్పారు ఉమ్మడి జిల్లా ల అధ్యక్షులు. కే. రవికుమార్. సత్యం. లు మాట్లాడుతూ ఇంతకు జిల్లా అధికారులు మా పై దయ చూపక పోతే విశాఖ లో గాంధీ బొమ్మ సర్కిల్ లో నిరసన చేపడుతామని. అంతకు స్పందించక పోతే రాష్ట్ర అధికారులకు తెలిసేలా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తా మని చెప్పారు
