Home South Zone Andhra Pradesh సూళ్లూరుపేట లో వైయస్ షర్మిల రెడ్డి రచ్చబండ |

సూళ్లూరుపేట లో వైయస్ షర్మిల రెడ్డి రచ్చబండ |

0

సూళ్లూరుపేట @ తిరుపతి జిల్లా
సూళ్లూరుపేట నియోజక వర్గం కోటపోలూరు గ్రామ ప్రజలతో APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి రచ్చబండ

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

⁃ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ నిర్వీర్యం చేసింది
⁃ గాంధీ పేరు తొలగించడం దారుణం
⁃ గాంధీ పేరు తొలగించిన అభినవ గాడ్సే మోడీ
⁃ గాంధీజీ మన జాతిపిత. పేరు తొలగించడం గాంధీజీ కి చేసిన అవమానం
⁃ గాంధీజీ సిద్ధాంతాలను ఖూనీ చేశారు
⁃ VB G RAM G చట్టం అక్రమ చట్టం
⁃ పేద ప్రజల పొట్టగొట్టే చట్టం

⁃ మన్రేగా చట్టానికి గ్రామ్ జి చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
⁃ మన్రేగా పథకం గ్రామాలను బాగుచేసిన పథకం
⁃ మన్రేగా చట్టం కింద పనుల నిర్ణయాధికారం గ్రామసభలది
⁃ మోడీ తెచ్చిన కొత్తచట్టంలో పనులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది అంట
⁃ గ్రామాల్లో ఎం పనులు చేయాలో ఢిల్లీలో కూర్చున్న వాళ్లకు ఏం తెలుస్తుంది ?
⁃ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేసింది
⁃ అందుకే కొత్త చట్టాన్ని తెచ్చింది .

⁃ ఉపాధిలో ఊపిరి తీయాలని చూస్తున్నారు
⁃ 125 రోజుల పని కల్పన పచ్చి అబద్ధం
⁃ మన్రేగా కింద సగటున 52 రోజుల పని కల్పించలేకపోయారు
⁃ 52 రోజులు పని ఇవ్వలేని వాళ్ళు 125 రోజులు అంటే నమ్మాలా ?
⁃ గ్రామ్ జి చట్టం ఆంధ్రప్రదేశ్ కి పెనుభారం
⁃ 40 శాతం నిధులు రాష్ట్రంపై మోపడం ఏపీ భరిస్తుందా?
⁃ గ్రామ్ జి చట్టం రాష్ట్రానికి 5 వేల కోట్ల భారం .

⁃ గ్రామ్ జి చట్టంతో రాష్ట్రంపై భారం పడుతుంటే చంద్రబాబు మద్దతు ఇవ్వడం దుర్మార్గం
⁃ ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది
⁃ అప్పుల రాష్ట్రంలో ఉపాధికి 5 వేల కోట్లు కేటాయిస్తారా ?
⁃ గడిచిన ఏడాదిలో 18 లక్షల జాబ్ కార్డులు తొలగించారు
⁃ YSR హయాంలో ఆనాడు రాష్ట్రంలో 1.10 కోట్ల కార్డులు ఉండేవి
⁃ గడిచిన 5 ఏళ్లలో 50 లక్షల కార్డులు తొలగించారు .

⁃ గ్రామ్ జి చట్టం పేదల పొట్ట కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుతుంది
⁃ కాంట్రాక్టర్లకు లేబర్ సప్లయ్ కోసం గ్రామ్ జి పథకాన్ని తెచ్చారు
⁃ 80 వేల కోట్లను మోదీ తరుపు బడా కాంట్రాక్టర్లకు దోచి పెట్టేలా కొత్త చట్టం ఉంది
⁃ పని గంటలు 12 గంటలకు పెంచడం దారుణం
⁃ మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి
⁃ గ్రామ్ జి చట్టం రద్దు చేసేవరకు కాంగ్రెస్ ఉద్యమం ఆపదు
⁃ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వెంటనే పునరుద్ధరించాలి

NO COMMENTS

Exit mobile version