విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బది లి పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్ అధికారిణి విధుల పట్ల శ్రద్ధ తో నిర్వర్తిస్తూ ప్రజల సేవల కోసం అధి కారులు తో పరుగులు పెట్టిస్తున్నది. కడప జిల్లా రాజం పేట నియోజ క వర్గం నందలూరు మండలం గొల్లపల్లి లో సామాన్య కుటుంబంలో జన్మించింది. తల్లి తండ్రులు సుజాత.
సుబ్బ రామప్ప అనువారు నందలూరిలో గొబ్బిళ్ల శంకర్ మెమోరియల్ హైస్కూల్ స్థాపించి ఎంతో మంది పిల్లలకు విద్యా బుద్ధులు. నేర్పించి ప్రయోజకులిని చేశారు. బాల్యం నుండి చదువు చురుకుగా రాణించి 10 వ తరగతి లో తన తల్లి తండ్రులు స్థాపించిన స్కూల్ లో 2009 లో 543 మార్కులు సాధించి రికార్డు బద్ధలు కొట్టింది.
తర్వాత పులి వెందుల లో గల ఇ డుపాల పాయ నందు ట్రిపుల్ ఐటీ లో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు 6 సంవత్సరాలు చేసి పట్ట బద్రు రాలైనది. అనంతరం చెన్నై లో ఒక కోచింగ్ సెంటర్ కు వెళ్లి. తర్ఫీదు పొంది ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్ పరీక్ష వ్రాసిన ది. అలా నాలుగు మార్లు పరీక్ష వ్రాసి విపల మైనది . అన్య వార కార ణాలు వలన తండ్రి సుబ్బ రామప్ప గారు మరణించారు.
నాన్న ఇక లేరు అని శోకం తో . తల్లి సుజాత గారు ప్రోచాహం తో మళ్ళీ కోచింగ్ కు వెళ్లి. పట్టు విడవకుండా చదివి 2020 లో ఐదో సా రీ ఐఏఎస్. ఐ ఎఫ్ స్ పరీక్షకు సన్నదమైనది . పరీక్ష పలి తాల లో ఇండియా లో నే 2వ ర్యాంక్ సాధించి 2021 లో ఆంధ్ర ప్రదేశ్ బ్యాచ్ గా గుర్తింపు పొంది మార్క పురం జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ గా 2022 వరకు పని చేసినది తర్వాత 2022 నుంచి 2025 వరకు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేసి 2026 జనవరి 12 న వి శాఖ పట్నం జిల్లా కు బదిలీ పై వచ్చి ఉత్తరాంధ్ర లో ఒక బాగ మైనా సముద్ర తీరాన ఆ నుకొని వున్నా విశాఖ లో ఇటు ప్రజలు మన్నలను. అధికారుల మన్నన ల ను పొందు తూ ఉన్నది. ఇలాంటి ఐఏఎస్ అధికారిణి లు వుంటే జిల్లా అభి వృద్ధి జరుగు తుంది అని ప్రజలు భావిస్తున్నారు




