Home South Zone Andhra Pradesh నాగరాజుకు నివాళులర్పించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

నాగరాజుకు నివాళులర్పించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

0

ఈరోజు ఉదయం టిడిపి సీనియర్ కార్యకర్త తరుగు నాగరాజు మృతి విషయం తెలుసుకుని మాసాపేట నందు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పి పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

NO COMMENTS

Exit mobile version