Saturday, February 7, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshనిమ్మనపల్లి: రెండు బైకులు ఎదురెదురు ఢీ.. వృద్ధుడికి గాయాలు.

నిమ్మనపల్లి: రెండు బైకులు ఎదురెదురు ఢీ.. వృద్ధుడికి గాయాలు.

శుక్రవారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బాలినాయుని పల్లెకు చెందిన శ్రీనివాసులు అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.

సొంత పనిమీద కందూరికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మఠంతోపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాధితుడిని కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments