కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ఎజెండాను అమలు చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆరోపించారు. 2025 నవంబర్ 21 నుండి నాలుగు కార్మిక కోడ్లను అమలు చేయడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. పుంగనూరులో జరిగిన కార్యక్రమంలో గజపతి# కొత్తూరు మురళి.




