ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొని నాకు పార్టీ ఇచ్చిన బేస్తవారిపేట మండలంలోని అయిదు బూతులలో బాధ్యతతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈరోజు లోకేష్ బాబు గారిని మర్యాద పూర్వకంగా కలిసి తెలియజేసిన
పసుపు సైనికుడు
ఈదర మల్లయ్య
మంగళగిరిలో లోకేష్ బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్
RELATED ARTICLES




