South ZoneAndhra Pradesh మదనపల్లి: మిద్దెపై నుంచి పడి చేనేత కార్మికుడుకి తీవ్ర గాయాలు. By Bharat Aawaz - 7 February 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram మదనపల్లిలోని నీరుగట్టుపల్లి రామిరెడ్డి లేఔట్‌లో చేనేత కార్మికుడు పాపయ్య (49) మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. పాపయ్య మగ్గాలు నేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.