Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలకు డిమాండ్

మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలకు డిమాండ్

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా DM&HOకి ఘాటైన ఫిర్యాదు అందజేశారు. అర్థరాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు అని చూడకుండా వార్డుల నుంచి బయటకు పంపడం దారుణమని, గతంలో చలికి ఓ మహిళ మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments