దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా. ఫిబ్రవరి 12. తేదీ న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ. ఊర్మిల సుబ్బారావు నగర్ నుండి. ఆల్ ట్రేడ్ యూనియన్స్. ప్రచార జాతా .బయలుదేరింది. కబేలా సెంటర్. చర్చి సెంటర్. ఐరన్ యాడ్. గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ సెంటర్. సితార సెంటర్.
కుమ్మరిపాలెం వీధి. బ్యాంకు సెంటర్. నాలుగు స్తంభాల రోడ్డు. మల్లికార్జున పేట బ్రాహ్మణ వీధి ముగిసింది.. ఈ కార్యక్రమంలో. ఏఐటియుసి. నగర కార్యదర్శి కొట్టు రమణారావు. నగర అధ్యక్షులు. కె.ఆర్ ఆంజనేయులు. ఉపాధ్యక్షులు. సిహెచ్ మారుతి.
నగర ఏఐటీయూసీ నాయకులు. ఎస్ కే భాష .రామస్వామి. దేవర శ్రీనివాసరావు. శ్రీరామ్ మూర్తి. సి ఐ టి యు సి . ఎన్టీఆర్ జిల్లా. అధ్యక్షులు వెంకటేశ్వరరావు. సిఐటియుసి నగర కార్యదర్శి. నారాయణ. చౌదరి. సూరిబాబు. వివిధ కలనాయకులు పాల్గొన్నారు.. ప్రచురణార్థం..





