Saturday, February 7, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: మసీదు కమిటీకి నియామక పత్రాల అందజేత

పుంగనూరు: మసీదు కమిటీకి నియామక పత్రాల అందజేత

6 ఫిబ్రవరి 2026న, పుంగనూరులోని జామియా మస్జీద్ (రాతి మస్జీద్) కమిటీకి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు B. ఫక్రుద్దీన్ మరియు ప్రధాన కార్యదర్శి S. సద్దాం హుస్సేన్ నియామక పత్రాలను అందుకున్నారు. ఈ నియామకం చిత్తూరు, గంగాధరనెల్లూరు, పుంగనూరు ప్రాంతాలలో జరిగింది# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments