Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshభర్తకు మద్యం ఇస్తున్నావని ప్రశ్నించిన మహిళపై దాడి

భర్తకు మద్యం ఇస్తున్నావని ప్రశ్నించిన మహిళపై దాడి

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం తమ్మి నాయన పల్లికి చెందిన భూలక్ష్మి (56)పై శుక్రవారం దాడి జరిగింది. భర్తకు మద్యం ఎందుకు తీయిస్తున్నావని ఈశ్వరయ్యను ప్రశ్నించడంతో ఆయన దాడికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు.

ఈ ఘటనలో తీవ్ర గాయాలైన భూలక్ష్మిని కుటుంబ సభ్యులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితురాలు కోరారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments