Saturday, February 7, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshలోకేష్‌తో పుంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ భేటీ

లోకేష్‌తో పుంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ భేటీ

అన్నమయ్య జిల్లా సోమల మండలం, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు విజయవాడలో నారా లోకేష్‌ను కలిశారు. మండల అభివృద్ధి, రైతుల కోసం మార్కెట్ కమిటీ చేయాల్సిన అభివృద్ధి పనులను ఆయన లోకేష్‌తో చర్చించారు. రైతులకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ భేటీ బూత్ మేనేజ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా జరిగింది# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments