Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: పుణ్యమ్మ చెరువులోకి హంద్రీనీవా జలాలు

పుంగనూరు: పుణ్యమ్మ చెరువులోకి హంద్రీనీవా జలాలు

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మరవ వద్ద ఆదివారం గ్రామస్తులు ఏర్పాట్లు ప్రారంభించారు. హంద్రీనీవా కాలువ ద్వారా పుణ్యమ్మ చెరువుకు జలాలు చేరుతున్న నేపథ్యంలో, మరో రెండు రోజుల్లో 50 రాళ్ల మరవ కూడా వెళ్లనుందని గ్రామస్తులు తెలిపారు. చెరువులో నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో, మరవ వద్ద ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టారు. పుణ్యమ్మ చెరువు నిండితే పరిసర ప్రాంత రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments