Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneTelanganaమద్దిపడగలో దరిద్రదేవత దహనం: లక్ష్మీదేవికి స్వాగతం

మద్దిపడగలో దరిద్రదేవత దహనం: లక్ష్మీదేవికి స్వాగతం

కడం మండలం  మద్దిపడగ దరిద్ర దేవత (జెట్టక్క)ను తరిమికొట్టి, లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రాచీన ఆచారాన్ని గ్రామస్తులు ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పాత చీపుర్లు, చాటలతో, పాత బట్టలతో  ఊరంతా ఊరేగుతూ , దరిద్రం దూరమై సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటు . ఈ వింత సంప్రదాయం ద్వారా వ్యక్తిగత, గ్రామీణ సమస్యలు తొలగిపోవాలని జెట్టక్క వెళ్లిపో. వెళ్లిపో.. లక్ష్మీదేవిరా మా ఊర్లోకి త్వరగా రా అంటూ.. గ్రామశివారు వరకు డప్పు చప్పుళ్లతో ర్యాలీ తీశారు,ఇలా చేస్తే ఇంట్లో ని దరిద్రమే కాదు ఒంట్లోని ఊరిలోని దరిద్రం కూడా దూరం అవుతుందని  . జెట్టక్క మళ్లీ రాకు అంటూ గుడ్ బై చెప్పేసి పుణ్య స్నానాలు‌ ఆచారించారు..
# saketh

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments