Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపగడ్బందీగా ఏర్పాట్లు: అధికారుల కసరత్తు.

పగడ్బందీగా ఏర్పాట్లు: అధికారుల కసరత్తు.

ఈనెల 17 న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు  రాక సందర్భంగా  విశాఖ నగరం అంతా ముస్తాబు అవుతున్నది. నేవీ       ప్రాంగణంలో అధికారులూ చక చక పనులు ముమ్మరం చేయిస్తూ తగు ఏర్పాట్లు చేస్తూ న్నారు. జిల్లాలోని అధికారులు తో రాష్ట్రపతి గారు వస్తు న్న  సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర్ ప్రసాద్ గారు ఉప కలెక్టర్ గొబ్బిల్లా విద్యా దరి గారు  మాట్లాడుతూ  అన్ని శాఖల అధికారులు పా ల్గొని. రాష్ట్రపతి గారి పర్యటనను  విజయ వంతం చేయాలని కోరారు. ఎవ్వరైనా కానీ 17వ తేదీ వరకు శెలవు లు పెట్టరాదు అని. అంత వరకు తగు ఏర్పాట్లు చేయాలని సూ చించారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments