Home South Zone Andhra Pradesh రాంనగర్‌లో వ్యక్తిపై అసభ్య ప్రవర్తన కేసు: ఎస్సై

రాంనగర్‌లో వ్యక్తిపై అసభ్య ప్రవర్తన కేసు: ఎస్సై

0
0

పుంగనూరు పట్టణంలోని రాంనగర్‌లో నివసిస్తున్న ఒక వివాహిత పట్ల 75 ఏళ్ల అంజప్ప అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కేవీ రమణ శనివారం రాత్రి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారికి శిక్ష తప్పదని ఎస్సై హెచ్చరించారు# కొత్తూరు మురళి.

NO COMMENTS