Home South Zone Telangana అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉంది

అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉంది

0
1

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి.  కొందరు ఓటర్లు తమ ఓటు అదే వాటిలో ఉందని చెబుతూ మద్యం, డబ్బులు కావాలని అభ్యర్థులకు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు బయట ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు ఫోన్ చేసి రవాణా ఖర్చులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితి అభ్యర్థులకు భారంగా మారగా, ఎన్నికలవేళ ఓటు వ్యాపారంగా చర్చనంగా మారింది.
##   గోయిండ్ల ప్రశాంత్ ముదిరాజ్

NO COMMENTS