అన్నమయ్య జిల్లా, సదుం మండలంలోని అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో, అధికారులు ఆదివారం కోళ్లను గుంత తీసి ఖననం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఆ గ్రామాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే 7013914401, 9398262752 నంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు
# కొత్తూరు మురళి.




