Home South Zone Andhra Pradesh పుంగనూరు : ప్రజలకు అవగాహన కల్పించాము: జేడి

పుంగనూరు : ప్రజలకు అవగాహన కల్పించాము: జేడి

0

అన్నమయ్య జిల్లా, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పలు గ్రామాలలో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించారు.

ఆదివారం సదుంలో మాట్లాడుతూ, అమ్మగారిపల్లె, పుట్టావారిపల్లె నాటుకోళ్ల పౌల్ట్రీ ఫారాల నుండి సేకరించిన నమూనాలను ఈనెల 4న బోపాల్‌కు పంపగా, బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయినట్లు నివేదిక అందిందని తెలిపారు.

కంభంవారి పల్లె ఫారం నివేదిక ఇంకా అందాల్సి ఉందని పేర్కొన్నారు

# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version