Home South Zone Telangana దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు

దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు

0

పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ పారిపోతున్న ఇద్దరు దొంగలను కమలాపూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కమలాపూర్ ఇండియన్ ఆయిల్ బంక్ లో రూ. 50, 000/- రూపాయలు మోసం చేసినా మహబూబాద్ చెందిన శ్రీనివాస్, ఏపీకి చెందిన సాయిని పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు. నవీన్ ఎస్సై దిలీప్ ను ఏసీబీ ప్రశాంత్ రెడ్డి అభినందించారు.

NO COMMENTS

Exit mobile version