పుంగనూరు పట్టణంలోని సూర్య నగర్ మైదానంలో సోమవారం ఆవుల షెడ్డులో వరిగడ్డి వాములో అగ్నిప్రమాదం సంభవించింది. ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం, సిబ్బంది వెంటనే స్పందించి సెల్ఫ్ ట్యాంక్ నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ. 25 వేల నష్టం జరిగినట్లు అంచనా వేయబడింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
పుంగనూరులో అగ్నిప్రమాదం
RELATED ARTICLES



