Tuesday, February 10, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshచీటీల మోసంపై పీజీఆర్ఎస్‌లో బాధితుల ఫిర్యాదు

చీటీల మోసంపై పీజీఆర్ఎస్‌లో బాధితుల ఫిర్యాదు

మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చీటీల పేరుతో స్థానికుల నుంచి రూ. 1.20 కోట్లు మోసం చేసినట్లుగా సోమవారం పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు అందింది. అదే గ్రామానికి చెందిన లక్ష్మీ సుకణ్య మదనపల్లెలోని ఎస్పీ కార్యాలయంలో DSP ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ ఫిర్యాదు చేశారు. రాజేశ్వరి తనతో పాటు మరికొందరు స్థానికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసిందని, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పకుండా తనపై నింద మోపారని లక్ష్మీ సుకణ్య ఆరోపించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments