పుంగనూరులో సోమవారం జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్ తెలిపారు. పట్టణంలోని తూర్పు మొగసాల, ముడేప్ప సర్కిల్, మదనపల్లె రోడ్డులో బస్సు షెల్టర్లు లేక విద్యార్థులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం అందిందని, ప్రతి సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.




