South ZoneTelangana ఎన్నికల సిబ్బంది పై వీధి కుక్కల దాడి By Bharat Aawaz - 11 February 2026 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram కరీంనగర్ లో వీధి కుక్కల హల్చల్ SRR కాలేజ్ లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఘటన ఆరుగురు పోలింగ్ సిబ్బంది పై శునకాలు దాడి చేశాయి