Home South Zone Telangana ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: కలెక్టర్

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: కలెక్టర్

0

మెదక్ జిల్లా లో నాలుగు మున్సిపాలిటీలలో ప్రశాంతమైన వాతావరణంలో మొదలైన ఓటింగ్ మొదలైంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు గాను 75 వార్డు లు ఉండగా మెదక్ మున్సిపాలిటీ లో ఒకటి ఏకగ్రీవం కాగా మిగతా 74 వార్డులకు గాను ఎన్నికలు మొదలయ్యాయి. జిల్లాలో నాలుగు మున్సిపల్ లలో 148 పోలీస్ స్టేషన్ లు ఉండగా 86109 మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోనున్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రటిష్ట బందోబస్తు చేసినట్లు అధికారులు తెలియజేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు 18 వ వార్డులో వరుస క్రమం లో నుంచుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

NO COMMENTS

Exit mobile version