Wednesday, February 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshడిగ్రీలో ఫెయిల్ అయిన వారికి లాస్ట్ చాన్స్.

డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి లాస్ట్ చాన్స్.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిధిలో చదివిన కడప, అన్నమయ్య జిల్లాల విద్యార్థులకు శుభవార్త. పాత నిబంధనల ప్రకారం డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి చివరి అవకాశం కల్పిస్తూ, ఈ నెల 26వ తేదీ నుంచి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణ అధికారి రాజమాణిక్యం తెలిపారు.

విద్యార్థులు తమ ID ప్రూఫ్/ఆధార్ ఒరిజినల్ తో ఈ నెల 20వ తేదీ నుంచి SVUలో హాల్ టికెట్లు పొందవచ్చని సూచించారు. ఇది వారికి ఇదే చివరి అవకాశం అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments