రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మరో 15 ఏళ్ల పాటు బలంగా కొనసాగాలని, అప్పుడే గుజరాత్ తరహా అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరై, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కేంద్ర సహకారంతోనే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ గాడిన పడ్డాయని వివరించారు. విభేదాలుంటే అంతర్గతంగా పరిష్కరించుకుందామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
15 ఏళ్ల సుస్థిర పాలనే లక్ష్యం: సీఎం చంద్రబాబు
RELATED ARTICLES




