Wednesday, February 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు

పుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రారంభించారు.

గో సంరక్షణ, అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన ఈ స్కానర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments