Home South Zone Andhra Pradesh కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసిన రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కడప బెంగళూరు రైల్వే లైన్ కోసం తొందరగా శాంక్షన్ చేయాలని కోరడం

జరిగింది దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రి వీరి వెంట ఎంపీ పురందేశ్వరి రాజంపేట పార్లమెంటు బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ గారు కూడా ఉన్నారు

NO COMMENTS

Exit mobile version