Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.

పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.

అన్నమయ్య జిల్లా మదనపల్లి: రామసముద్రం మండలం కనగాని గ్రామ సమీపంలోని బసనపల్లి చెరువు వద్ద పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి రూ.9,300 నగదు, నాలుగు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మదనపల్లె ప్రాంతంలో జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments