Home South Zone Andhra Pradesh వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.

వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.

0

అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్ ఉబెరైజేషన్ సేవలను విస్తరించాలని, ఈ-పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో, పీఎం- కిసాన్ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.

అనంతరం క్యాబ్ బుకింగ్ తరహాలో వ్యవసాయ యంత్ర సేవల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.

NO COMMENTS

Exit mobile version