Thursday, February 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం ఎన్నికలు

అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం ఎన్నికలు

అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ప్రకటించిన పసుపులేటి హరిప్రసాద్ గారు  అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా గండికోట సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులుగా రంజిత్ రాయల్  అంచల శివప్రసాద్ కార్యగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments