Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneTelanganaమెదక్ జిల్లా మున్సిపల్ ఫలితాలు: హోరాహోరీగా కౌంటింగ్!

మెదక్ జిల్లా మున్సిపల్ ఫలితాలు: హోరాహోరీగా కౌంటింగ్!

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బిఆర్ఎస్ చెరో 15 సీట్లతో సమంగా నిలవగా,

తూప్రాన్‌లో బిఆర్ఎస్ 9 సీట్లతో ఆధిక్యం సాధించింది. నర్సాపూర్, రామాయంపేటలలో కాంగ్రెస్ మెజారిటీ సాధించి సత్తా చాటింది.

కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రక్రియ అనంతరం, ఈనెల 16న నూతన చైర్మన్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

1. మెదక్…
INC 15
BRS 15
BJP 01
BSP 01

2. తూప్రాన్…
INC 04
BRS 09
BJP 03

3. నర్సాపూర్…
INC 06
BRS 05
BJP 04

4.రామాయంపేట…
INC 08
BRS 03
BJP 01…

నాలుగు మున్సిపాలిటీలలో ఈ విధంగా ఫలితాలు వెలుపడ్డాయి ఈనెల 16న చైర్మన్ పదవులు ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments