Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఆటో కార్మికుల సమ్మె |

ఆటో కార్మికుల సమ్మె |

విశాఖ పట్నం లోని ఏ వి యెన్ కాలేజీ రోడ్డు  అంబేద్కర్ విగ్రహ నడి కూడ లి లో  ఈ రోజు దేశ సమ్మె కారణంగా ఆటో డ్రైవర్ లు సమ్మె చేశారు .ఆటో డ్రైవర్లు సుమారు 50 మంది సమ్మె లో పాల్గొన్నారు.

ఆటో సంఘపు అధ్యక్షులు  మీసాల కుమార్ .మరియు కార్య దర్శి  వడ్డాది బాబ్జి లు మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా  4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని.

అటో మోటార్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు.పాత పద్ధతిలో పిట్ నెస్ డ్రైవింగ్ లైసెన్స్. ఓలా. ఉబర్. రా పిడో యాప్ ను ప్రవేశపెట్టాలని. పెరుగు తున్న నిత్యా వసర  వస్తువూ లు కారణంగా      వాహన మిత్ర  పథకం 15వేలు నుండి 30 వేలకు పెంచాలని పలు సంఘాలు ఐ ఎన్ టీ యూ సీ. సి ఐ టీ యూ. ఏ ఐ టీ యూ సీ. వారు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments