బాపట్ల జిల్లాలో APOSS ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుండి 13 వరకు, 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుండి 28 వరకు జరగనున్నాయి.
జాయింట్ కలెక్టర్ భావన మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. మొత్తం 9 కేంద్రాలలో ఉదయం 9 నుండి పరీక్షలు ప్రారంభమవుతాయి.
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యుత్, ఆర్టీసీ సౌకర్యాలు కల్పించాలని అధికారులను సూచించారు.
#Narendra









