Ramzan starts from tomorrow |

0
0

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుండి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించడంతో మతపెద్దలు ఈ విషయాన్ని ధృవీకరించారు.

సుమారు 31 ఏళ్ల తర్వాత రంజాన్ ఫిబ్రవరిలో రావడం విశేషం. రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పించింది.

ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు వీరు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.