గంగమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సోదరుడు

0
0

అనంతపురం గంగమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు, టిడిపి శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు యనమల మదన్మోహన్ మరియు రామాపురం మండల టిడిపి నేతలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.