మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలంలోని ఫోకస్ మరియు వీక్ బూత్‌లను ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య సందర్శించారు.
స్థానిక నాయకులు, బూత్ ఇంచార్జీలతో కలిసి గ్రామంలో పర్యటించి పార్టీ బలోపేతంపై చర్చించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను జాతీయ పార్టీ కార్యాలయానికి పంపినట్లు ఆయన తెలిపారు.










