బాపట్ల తీర ప్రాంత అభివృద్ధికి గోవాలో జిల్లా కలెక్టర్ బృందం పర్యటన

0
0

బాపట్ల తీరప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం గోవా పర్యటనకు బయలుదేరింది.

ఫిబ్రవరి 19 నుండి 22 వరకు జరిగే ఈ పర్యటనలో బీచ్ మేనేజ్‌మెంట్, పారిశుధ్యం మరియు మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేయనున్నారు. గోవా పర్యాటక నమూనాలను పరిశీలించి, బాపట్ల తీర అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధం చేయడమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యం.

#Narendra