రాష్ట్రస్థాయిలో చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండో స్థానం |

0
1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అన్నా క్యాంటీన్ల పనితీరు జాబితాలో చీరాల అన్నా క్యాంటీన్ రాష్ట్రస్థాయిలో రెండో స్థానం కైవసం చేసుకుంది. ఆహార నాణ్యత, పరిశుభ్రత, మరియు సమర్థవంతమైన నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ గుర్తింపు లభించింది.

ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, మున్సిపల్ అధికారులు మరియు హరేకృష్ణ సేవా సంస్థ కృషిని స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు.

#Narendra