పులిచెర్ల మండలంలో ఆగని ఒంటరి ఏనుగు దాడి

0
0

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం వేకువ జామున పాలెం పంచాయతీలో మామిడి చెట్లు, డ్రిప్ పైపులు, పశుగ్రాసం ధ్వంసం చేసి ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు ఏనుగుల దారి మళ్ళించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు
# కొత్తూరు మురళి.