అంబటి రాంబాబుకు తోట త్రిమూర్తులు, ఆమంచి పరామర్శ |

0
0

రాజమండ్రి జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గుంటూరులోని ఆయన నివాసంలో పరామర్శించారు.

ఇటీవల అంబటి ఇంటిపై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో నాయకులు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతమని, ఇలాంటి రాజకీయ కక్షసాధింపు చర్యలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

#Narendra