Home South Zone Andhra Pradesh చిత్తూరులో అభివృద్ధి పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శ్రీకారం

చిత్తూరులో అభివృద్ధి పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శ్రీకారం

0

చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.

చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ తో కలిసి ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version