పుంగనూరు చరిత్రను, శ్రీ సుగుటూరు గంగమ్మ అమ్మవారి వైభవాన్ని చాటిచెప్పే ప్రత్యేక వీడియోను సినీ నటుడు సప్తగిరి విడుదల చేశారు.
ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర మార్చి నెలలో జరగనుంది. అమ్మవారి భక్తులు నాగరాజ, మణి ఆధ్వర్యంలో రూపొందిన ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియో జాతర ప్రాముఖ్యతను వివరిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతోంది.
# కొత్తూరు మురళి .










