సప్తగిరి చేతుల మీదుగా ‘సుగుటూరు గంగమ్మ’ వీడియో విడుదల

0
0

పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి విడుదల చేశారు. సుగుటూరు గంగమ్మ జాతర మార్చిలో జరగనుంది.

ఈ జాతరకు 5 శతాబ్దాల చరిత్ర ఉంది. అమ్మవారి భక్తులు నాగరాజ, మణి ఆధ్వర్యంలో ఈ పాట రూపకల్పనకు కృషి చేశారు.