మదనపల్లెలో బీజేపీ శిక్షణ మహాభియాన్ ప్రారంభం

0
0

మదనపల్లెలోని బాలికల వసతి గృహంలో ఆదివారం ‘హ్యాపీ సండే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి.

ఉత్సాహాన్ని నింపేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. విద్యార్థినులు చదువుతో పాటు ఇలాంటి వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.